ప్రజా రాజ్యంతో కలిసి పని చేయడానికి సీ.పీ.ఐ. (ఎం) సిద్ధం.
ప్రజల సమస్యలపై ప్రజా రాజ్యంతో కలిసి పని చేయడానికి సీ.పీ.ఐ. (ఎం) పార్టీ సంసిద్ధత వ్యక్తం చెసింది. ప్రజా రాజ్యం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రాని కలిసిన తర్వాత విలేకరుల సమావేసంలొ ఈ విషయాన్ని సీ.పీ.ఐ. (ఎం) నాయకులు ప్రకటించారు.
Tags: డాక్టర్ మిత్రా, ప్రజా రాజ్యం, ప్రజా రాజ్యం పార్టీ, సీ.పీ.ఐ. (ఎం)